•   Saturday, 15 Mar, 2025

Omega-3 Fatty Acids:​ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్‌ రిచ్‌..వెజిటేరియన్‌ ఫుడ్స్‌ ఇవే..!

Generic placeholder image
  Johan

ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్‌ మన ఆరోగ్యానికి ఎంతో కీలకమైన పోషకం. ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్‌ నాన్‌వెజ్‌ ఆహార పదార్థాలలోనే ఎక్కువగా లభిస్తుంటాయి. ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటే.. శాఖాహరాలు ఏమిటో ఈ స్టోరీలో చూద్దాం.

ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పాలీశాచ్యురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌. ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్స్‌ శరీరానికి ఎంతో అవసరమైన పోషకం, దీనిలో ప్రధానంగా మూడ రకాలు ఉంటాయి : ALA, EPA, DHA. ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్‌ శరీరంలో వాపును తగ్గిస్తాయి, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తాయి, రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తాయి, గుండె సంబంధిత సమస్యల ముప్పును తగ్గిస్తాయి. నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది, మెదడులో రక్తప్రసరణను మెరుగుపరచడం ద్వారా జ్ఞాపకశక్తి తగ్గకుండా ఒమేగా 3 కాపాడుతుంది.

DHA, ప్రత్యేకంగా, మెదడు ప్రధాన నిర్మాణ భాగం, మెదడు అభివృద్ధికి, పనితీరుకు తోడ్పడుతుంది. ఒమేగా-3-రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అభిజ్ఞా క్షీణత, డిప్రెషన్, ఆందోళనను తగ్గిస్తుంది. ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా మంసారాల్లోనే ఎక్కువగా లభిస్తాయి. ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్‌ శాఖాహారాల్లోనూ లభిస్తాయి. వెజిటేరియన్స్‌ ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్‌ కోసం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.​

Comment As:

Comment (0)