•   Saturday, 15 Mar, 2025

Traveling tips: ప్రయాణాలు చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి..!

Generic placeholder image
  Johan

Traveling tips: వేసవిలో ఎక్కువ మంది విహార యాత్రలు, ప్రయాణాలకు వెళ్తూ ఉంటారు. ప్రయాణాలు సమయంలో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే.. సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

సమ్మర్ హాలిడేస్‌ వచ్చాయంటే.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో వెకేషన్‌ ప్లాన్‌ చేస్తూ ఉంటారు. ఈ సెలవులలో.. ట్రిప్‌లు, విహార యాత్రలకు వెళ్తూ ఉంటారి. ప్రయాణాలు అంటే.. అందరికీ సులభంగా ఉండవు. కొంతమంది మోషన్ సిక్‌నెస్, అజీర్ణం, మలబద్ధకం, ఉబ్బరం, చికాకు వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యలతో ఇబ్బంది పడటమే కాదు, వెకేషన్‌ కూడా పాడవుతుంది. వాతవరణం మార్పు, కొత్త నీళ్లు, ఆహారం వంటి కారణాల వల్ల.. కొత్త ప్రాంతాలకు వెళ్లడం చాలా కష్టంగా ఉంటుంది. ప్రయాణ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. మీ వెకేషన్‌ హ్యాపీగా గడిచిపోతుంది. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

Comment As:

Comment (0)