Redmi Latest Smartphones తక్కువ బడ్జెట్లో మరో రెండు స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసిన రెడ్‌మీ..


Johan
Redmi Latest Smartphones భారతదేశంలో బడ్జెట్ ఫ్రెండ్లీలో రెడ్‌మీ మరో రెండు స్మార్ట్ ఫోన్లను లాంఛ్ చేసింది. ఈ ఫోన్ల ధరెంత.. వీటిలో ఉండే ప్రత్యేక ఫీచర్లేంటో చూసెయ్యండి...
Redmi Latest Smartphones చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల కంపెనీ రెడ్‌మీ నుంచి కొత్తగా రెడ్‌మీ 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. ఇవి 4G, 5G వేరియంట్లలో అందరికీ అందుబాటులోకొచ్చేశాయి. బడ్జెట్ కూడా పది వేలలోపే. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారంతా ఈ ఫోన్లు తీసుకోవడానికి బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్లు మూడు స్టోరేజీ వేరియంట్లు, మూడు కలర్లలో అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...