•   Saturday, 15 Mar, 2025

Chandrayaan 3: చంద్రునిపైకి చేరేందుకు ఒక్క అడుగే.. చంద్రయాన్ 3 ప్రయోగంలో కీలక దశ పూర్తి

Generic placeholder image
  Johan

చంద్రయాన్ -3 ని విజయవంతంగా నింగిలోకి పంపిన ఇస్రో.. దాన్ని చంద్రునిపైకి చేర్చేందుకు మరో అడుగు దూరంలో నిలిచింది. ఈ ప్రయోగంలో భాగంగా క్రమంగా చంద్రయాన్ - 3 కక్ష్యను పెంచుకుంటూ వెళ్లింది. తాజాగా ఐదోసారి కక్ష్య పెంపును చేపట్టింది. దీంతో త్వరలోనే చంద్రయాన్ - 3 చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించనుంది. ఆ తర్వాత చంద్రునిపై దిగి పరిశోధనలు జరపనుంది.

Comment As:

Comment (0)