Monsoon Fashion : వర్షాకాలంలో ఏ బట్టలు వేసుకోవాలి.. మేకప్ ఎలా ఉండాలంటేే..


Johan
వర్షాకాలంలో ఎలాంటి బట్టలు వేసుకోవాలనేదాని గురించి చాలా మంది ఆలోచిస్తుంటారు. కొన్ని టిప్స్ పాటించాలి. అప్పుడే మీరు మాన్‌సూన్‌ని ఎంజాయ్ చేయగలరు. మరి అలాంటి ఫ్యాషన్ టిప్స్ ఏంటో తెలుసుకోండి.
వర్షాలు పడుతుంటే చాలా మంది ఎంజాయ్ చేస్తారు. కానీ, ఆ ఆనందాన్ని మరింత హ్యాపీగా మార్చాలంటే చక్కని బట్టలు వేసుకోవాలి. సరైన విధంగా ఉంటేనే ఈ కాలాన్ని మనం ఆస్వాదించగలం. బయటికి వెళ్ళేందుకు చాలా మంది భయపడుతుంటారు. ఎందుకంటే బట్టలు తడుస్తాయి. అవి త్వరగా ఆరవు. ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే కొన్ని పాటించాలి.