Airtel Plans ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ మూడు ప్లాన్లతో డిస్నీ+ హాట్‌స్టార్, వింక్ మ్యూజిక్ ఉచితంగా...

Airtel Plans ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ మూడు ప్లాన్లతో డిస్నీ+ హాట్‌స్టార్, వింక్ మ్యూజిక్ ఉచితంగా...
Thursday, 25 Feb, 2021
0:00
/


Johan
Airtel Plans ప్రముఖ టెలికాం దిగ్గజ కంపెనీ ఎయిర్‌టెల్ 365 రోజుల వ్యాలిడిటీతో మూడు ప్లాన్లను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ధరలు రూ.1,799, రూ.2,999 మరియు రూ.3,359గా ఉన్నాయి. ఈ ప్లాన్‌లో భిన్నమైన ప్రయోజనాలు ఉన్నాయి. పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
ప్రస్తుత భారత టెలికాం మార్కెట్‌లో Jioతో గట్టిగా పోటీ పడుతున్న ఏకైక సంస్థ ఎయిర్‌టెల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎయిర్‌టెల్ కంపెనీ ఎప్పటికప్పడు యూజర్లను ఆకట్టుకునే ప్లాన్లను అందిస్తూ తన సబ్‌స్క్రైబర్లను పెంచుకుంటూ పోతోంది. ముఖ్యంగా జియోకి పోర్టబులిటీ కాకుండా మరింత వ్యాలిడిటీ అవసరమయ్యే సబ్‌స్క్రైబర్ల కోసం Airtel మూడు గొప్ప ప్లాన్స్ తీసుకొచ్చింది. వీటిలో ఆకర్షణీయమైన డేటా, కాలింగ్ ప్రయోజనాలను అందించనుంది...